logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము

18 hrs ago
user_M Swamy
M Swamy
చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
18 hrs ago

నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము

More news from తెలంగాణ and nearby areas
  • నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము
    1
    నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము
    user_M Swamy
    M Swamy
    చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    18 hrs ago
  • దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసి మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయంలో సిపి సుమతి దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ పోలీస్ ఆఫీసర్ కావాలనే దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సీపీ మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్‌ను తన కుర్చీపై కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించిన సీపీ సుమతి
    1
    దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసి మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయంలో సిపి సుమతి
దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ 
పోలీస్ ఆఫీసర్ కావాలనే దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సీపీ 
మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్‌ను తన కుర్చీపై కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించిన సీపీ సుమతి
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే
పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 min ago
  • హైదరాబాదులోని మల్కాజిగిరి ఎస్‌వోటీ దాడుల్లో కల్తీ పనీర్ పట్టివేత MDCL: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు చెర్లపల్లి నుంచి నాగారం తరలిస్తున్న రెండు ఆటోరిక్షాలను తనిఖీ చేసి 300 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్‌కు చెందినదిగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    1
    హైదరాబాదులోని మల్కాజిగిరి ఎస్‌వోటీ దాడుల్లో కల్తీ పనీర్ పట్టివేత
MDCL: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు చెర్లపల్లి నుంచి నాగారం తరలిస్తున్న రెండు ఆటోరిక్షాలను తనిఖీ చేసి 300 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్‌కు చెందినదిగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    41 min ago
  • కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్‌ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
    1
    కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి 
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్‌ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    17 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే కి ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం ఉమ్మడి వరంగల్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యుల తాజా సమాచారాన్ని అందించారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా (స్టేబుల్) ఉందని మంగళవారం వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం మరింత క్షీణించకపోవడం సానుకూల పరిణామమని, కోలుకునే దిశగా ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు.వైద్యుల హెల్త్ బులెటిన్ ప్రకారం, గుండె పనితీరు సాధారణంగా ఉండగా, రక్తపోటు (BP) స్థిరంగా ఉంది. ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు చికిత్సకు అనుకూలంగా స్పందిస్తున్నాయని తెలిపారు. అయితే మెదడు పనితీరులో ఇంకా మెరుగుదల అవసరమని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. మెదడు పరిస్థితిపై మరింత స్పష్టత కోసం ఎం ఆర్ ఐ స్కానింగ్ నిర్వహించగా, ఆ నివేదికల ఆధారంగా తదుపరి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం 24 గంటలపాటు నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైతే అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని వైద్యులు స్పష్టం చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా నార్మల్ స్థాయికి రావడానికి 72, గంటలు పట్టవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.డాక్టర్లు ప్రత్యేకంగా ఇచ్చే సమాచారం మేరకు గంట గంటకు మార్పులు చేర్పులు రావు కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ని నిదానంగా మెరుగు పడుతుంది కాబట్టి గంట గంటకు బులిటెన్ ఇవ్వలేమని తేల్చి చెప్తున్నారు.
    1
    మాజీ ఎమ్మెల్యే కి
ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం

ఉమ్మడి వరంగల్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యుల తాజా  సమాచారాన్ని అందించారు.
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా (స్టేబుల్) ఉందని మంగళవారం వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం మరింత క్షీణించకపోవడం సానుకూల పరిణామమని, కోలుకునే దిశగా ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు.వైద్యుల హెల్త్ బులెటిన్ ప్రకారం, గుండె పనితీరు సాధారణంగా ఉండగా, రక్తపోటు (BP) స్థిరంగా ఉంది. ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు చికిత్సకు అనుకూలంగా స్పందిస్తున్నాయని తెలిపారు.
అయితే మెదడు పనితీరులో ఇంకా మెరుగుదల అవసరమని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
మెదడు పరిస్థితిపై మరింత స్పష్టత కోసం ఎం ఆర్ ఐ స్కానింగ్ నిర్వహించగా, ఆ నివేదికల ఆధారంగా తదుపరి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం 24 గంటలపాటు నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైతే అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని వైద్యులు స్పష్టం చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా నార్మల్ స్థాయికి రావడానికి 72, గంటలు పట్టవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.డాక్టర్లు ప్రత్యేకంగా ఇచ్చే సమాచారం మేరకు గంట గంటకు మార్పులు చేర్పులు రావు కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ని నిదానంగా మెరుగు పడుతుంది కాబట్టి గంట గంటకు బులిటెన్ ఇవ్వలేమని తేల్చి చెప్తున్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • కోమటిపల్లి అడవిలో కూలిన భారీ వృక్షాల పరిశీలన.. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని లక్ష్మణ్ బాబు డిమాండ్ ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి అడవిలో ప్రకృతి వైపరీత్యంతో కూలిపోయిన భారీ వృక్షాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. అడవి ధ్వంసం పర్యావరణం, వన్యప్రాణులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన చెట్లను తొలగించి, అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    కోమటిపల్లి అడవిలో కూలిన భారీ వృక్షాల పరిశీలన.. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని లక్ష్మణ్ బాబు డిమాండ్
ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి అడవిలో ప్రకృతి వైపరీత్యంతో కూలిపోయిన భారీ వృక్షాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. అడవి ధ్వంసం పర్యావరణం, వన్యప్రాణులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కూలిన చెట్లను తొలగించి, అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    19 min ago
  • రాయగిరి: వర్షానికి నేలకొరిగిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి-యాదగిరిగుట్ట రహదారిపై మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచెట్లు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విరిగిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    రాయగిరి: వర్షానికి నేలకొరిగిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం
భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి-యాదగిరిగుట్ట రహదారిపై మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచెట్లు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విరిగిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని వాహనదారులు
కోరుతున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    28 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.