logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు* *రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్* *--రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు... ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు..రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.

3 hrs ago
user_Gampa mahesh
Gampa mahesh
వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
3 hrs ago

*శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు* *రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్* *--రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ

255d4005-5708-4cd7-a2b3-b0745e92cd41

శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు... ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి

7f86871f-1920-4746-a00d-1b35c6aebaac

మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు

bc157084-e82a-4568-8fbc-0a5c733ae942

లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు..రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.
    1
    శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు
రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు  సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్  తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు.
వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం  చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 day ago
  • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ *డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15వ తారీకు లోపు డివిజన్ కమిటీలు నియమించాలి* *పార్టీ బలోపేతం కోసం ప్రతి నెలలో మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం* స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యుల సమావేశం లో అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీకు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలి. కమిటీలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్చార్జిగా నియమించడం జరుగుతుంది. వీరు ఆయా డివిజన్లోని కార్యకర్తలను డివిజన్ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను సమన్వయ పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే, ప్రతిష్టంగా ఉంటాం, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేసినామని ఆలోచించాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, దానికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి. అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాలి, పార్టీ మీ మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చింది. మీ అందరి మీద గురుతరమైన బాధ్యత ఉంది. డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వరుసగా మూడు కార్యక్రమాలకు హాజరు కాకపోతే వారిని పదవుల నుండి తొలగించడం జరుగుతుంది. సర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరును ఎన్రోల్ చేయించాలి, అనార్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలి ఇది మీ బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులుఈ పర్వత మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,వంగల విద్యాసాగర్, గంట కళ్యాణి,మూల రవీందర్ రెడ్డి, నేహాల్, ఇమ్రాన్, కిమ్ ఫహాద్ ,కోడూరు రవీందర్ గౌడ్, దన్న సింగ్,కుంభాల రాజకుమార్,కలీముద్దీన్, రేగొండ సందీప్, పొన్నం మధు, అమేర్,వసీం,సరిల్ల రతన్ రాజు, మిరియాల రవీందర్ రెడ్డి, మూల జైపాల్, లైక్,గడప అజయ్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కొలగాని అనిల్,సత్తినేని శ్రీకాంత్, బషీరుద్దీన్, అహమ్మద్ అలీ, హాజీ, సాయిని తిరుపతి, ఖదీర్, దండి రవీందర్,మంద మహేష్, ఇమ్రాన్ఘని,కపిల్ మాధవ్, పెంట శేఖర్, అట్టేపు వేణు,శిల్ప,రోళ్ళ సతీష్, జీలకర్ర రమేష్,చిలుక హనుమంత రెడ్డి, జ్యోతి రెడ్డి, వీర దేవేందర్, మాలోతు మహాలక్ష్మి, మాజీద్ అలీ ఖాన్, రాహుల్, అందే శంకర్, హైమద్, స్వప్న శ్రీ, పాషా,
    3
    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ 
*డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15వ తారీకు లోపు డివిజన్ కమిటీలు నియమించాలి*
*పార్టీ బలోపేతం కోసం ప్రతి నెలలో మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం*
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ 
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యుల సమావేశం లో అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీకు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలి.
కమిటీలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి.
పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు  ఇన్చార్జిగా నియమించడం జరుగుతుంది. వీరు ఆయా డివిజన్లోని కార్యకర్తలను డివిజన్ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను సమన్వయ పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు.
పార్టీ పటిష్టంగా ఉంటేనే, ప్రతిష్టంగా ఉంటాం, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేసినామని ఆలోచించాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, దానికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి.
అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాలి, పార్టీ మీ మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చింది. మీ అందరి మీద గురుతరమైన బాధ్యత ఉంది.
డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వరుసగా మూడు కార్యక్రమాలకు హాజరు కాకపోతే వారిని పదవుల నుండి తొలగించడం జరుగుతుంది.
సర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరును ఎన్రోల్ చేయించాలి, అనార్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలి ఇది మీ బాధ్యత అని అన్నారు.
ఈ సమావేశంలో నాయకులుఈ పర్వత మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,వంగల విద్యాసాగర్, గంట కళ్యాణి,మూల రవీందర్ రెడ్డి, నేహాల్, ఇమ్రాన్, కిమ్ ఫహాద్ ,కోడూరు రవీందర్ గౌడ్, దన్న  సింగ్,కుంభాల రాజకుమార్,కలీముద్దీన్, రేగొండ సందీప్, పొన్నం మధు, అమేర్,వసీం,సరిల్ల  రతన్ రాజు, మిరియాల రవీందర్ రెడ్డి, మూల జైపాల్, లైక్,గడప అజయ్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కొలగాని  అనిల్,సత్తినేని శ్రీకాంత్, బషీరుద్దీన్, అహమ్మద్ అలీ, హాజీ,  సాయిని తిరుపతి, ఖదీర్, దండి రవీందర్,మంద మహేష్, ఇమ్రాన్ఘని,కపిల్ మాధవ్, పెంట శేఖర్, అట్టేపు వేణు,శిల్ప,రోళ్ళ సతీష్, జీలకర్ర రమేష్,చిలుక హనుమంత రెడ్డి, జ్యోతి రెడ్డి, వీర దేవేందర్, మాలోతు  మహాలక్ష్మి, మాజీద్ అలీ ఖాన్, రాహుల్, అందే శంకర్, హైమద్, స్వప్న శ్రీ, పాషా,
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
    2
    కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.  అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    1
    మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
    1
    సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం 
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు సుమారు రెండు గ్రామాలు కలిపి 40 మంది పైగా ప్రతిరోజు జనగాం పోయే ఆర్టీసీ బస్సు రావడం లేదని నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిశారు వారి ఆవేదన చెప్పారు వెంటనే స్పందించి బస్సు వేయాలని ఆర్ఎం జనగామ కోరారు నారాయణపూర్ పోచన్నపేట మీదుగా జనగాం వెళ్లే జనగామ డిపో కు చెందిన RTC బస్ ఉదయం ట్రిప్పు రావడంలేదని స్కూల్ విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు లు సుమారుగా రెండు గ్రామాలు కలిపి 40 కి పైబడి విద్యార్థులు ప్రతిరోజు నారాయణపురం పోచన్నపేట గ్రామాల నుండి జనగాం వెళ్లి చదువుకునే వీలుగా ఈ బస్సు ఉండేది కానీ గత నాలుగు రోజుల నుండి ఈ బస్సు రావడం లేదని రెండు గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి వారి స్కూళ్లకు మరియు కాలేజీలకు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బస్సు రాకపోవడతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మసూద్ గారి చొరవతో మరియు జిల్లా కార్యదర్శి దత్రపు నరేష్ ఇట్టి విషయం తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థులకు నష్టం జరగకూడదని ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని జనగామ డిపో మేనేజర్ ఉషా గారితో మాట్లాడి సమస్య పరిష్కరించి వెంటనే పార్టీ సర్వీస్ను తిరిగి యధావిధిగా అదే టైం కు జనగామ వరకు నడపాలని కోరగా వారు స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు
    1
    విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు సుమారు రెండు గ్రామాలు కలిపి 40 మంది పైగా ప్రతిరోజు జనగాం పోయే ఆర్టీసీ బస్సు రావడం లేదని నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిశారు వారి ఆవేదన చెప్పారు వెంటనే స్పందించి బస్సు వేయాలని ఆర్ఎం జనగామ కోరారు
నారాయణపూర్ పోచన్నపేట మీదుగా జనగాం వెళ్లే జనగామ డిపో కు చెందిన RTC  బస్  ఉదయం ట్రిప్పు  రావడంలేదని స్కూల్  విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు లు సుమారుగా రెండు గ్రామాలు కలిపి 40 కి పైబడి విద్యార్థులు ప్రతిరోజు నారాయణపురం పోచన్నపేట గ్రామాల నుండి జనగాం వెళ్లి చదువుకునే వీలుగా ఈ బస్సు ఉండేది కానీ గత నాలుగు రోజుల నుండి ఈ బస్సు రావడం లేదని రెండు గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి వారి స్కూళ్లకు మరియు కాలేజీలకు  ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు  బస్సు రాకపోవడతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మసూద్ గారి చొరవతో మరియు జిల్లా కార్యదర్శి దత్రపు నరేష్ ఇట్టి విషయం తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థులకు నష్టం జరగకూడదని ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని జనగామ డిపో మేనేజర్ ఉషా గారితో మాట్లాడి సమస్య పరిష్కరించి వెంటనే పార్టీ సర్వీస్ను తిరిగి యధావిధిగా అదే టైం కు జనగామ వరకు నడపాలని కోరగా వారు స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • సినిమా సీరియల్ లో చాన్స్ అని సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఛాన్స్ ఇస్తానంటే అసలే నమ్మొద్దు : ఒక మహిళ ఆవేదన *ఒంటి మీద చేయి వేయనిదే ఎవడూ ఛాన్స్ లు ఇవ్వడు..!* సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఎవడైనా సినిమాల్లో సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామంటే అస్సలే నమ్మొద్దు..! వాడితో సెక్స్ కమిట్మెంట్ లేనిదే ఎవడూ అవకాశమివ్వడు..! సినిమా రంగంలోకి ఆడవాళ్లు రావొద్దు... ఈ రొంపిలో దిగకండి..! సినిమా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కచ్చితంగా కమిట్ అయినవాళ్లే..! ఓ యువతి సంచలన ఆరోపణలు... స్వీయ అనుభవాలను వివరిస్తూ వీడియో విడుదల..!
    1
    సినిమా సీరియల్ లో చాన్స్ అని సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఛాన్స్ ఇస్తానంటే అసలే నమ్మొద్దు : ఒక మహిళ ఆవేదన
*ఒంటి మీద చేయి వేయనిదే ఎవడూ ఛాన్స్ లు ఇవ్వడు..!*
సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఎవడైనా సినిమాల్లో సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామంటే అస్సలే నమ్మొద్దు..!
వాడితో సెక్స్ కమిట్మెంట్ లేనిదే ఎవడూ అవకాశమివ్వడు..!
సినిమా రంగంలోకి ఆడవాళ్లు రావొద్దు...
ఈ రొంపిలో దిగకండి..!
సినిమా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కచ్చితంగా కమిట్ అయినవాళ్లే..!
ఓ యువతి సంచలన ఆరోపణలు...
స్వీయ అనుభవాలను వివరిస్తూ వీడియో విడుదల..!
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.
    1
    శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి 
కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం....మానేర్ డ్యామ్ లకు జలకళ...మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండి కి త్వరలో నీటి విడుదల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం కురిసింది. జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరితోపాటు మానేర్, మూలవాగులు గలగల పారుతున్నాయి. మానేర్ వాగులో వరద ప్రవాహానికి ఎల్లారెడ్డిపేట మండలం పదిర-రామలక్ష్మణపల్లి మధ్య లోలెవల్ కాజ్ వే పై బైక్ తో దాటేందుకు యత్నించిన ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. స్థానికులు తాళ్ళ సహాయంతో ఇద్దరిని కాపాడారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి జలాలతో శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు వారం రోజుల క్రితమే పూర్తి స్థాయిలో నిండగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే 9 టిఎంసిల వాటర్ ను ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు ఎత్తిపోశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మానేర్, మూలవాగుల ద్వారా దాదాపు ఏడు వేల క్యూసెక్కుల వరద మిడ్ మానేర్ కు చేరుతుంది. 27.55 టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 17 టిఎంసీలకు నీరు చేరింది. రెండు మూడు రోజుల్లో ఎల్ఎండికి మిడ్ మానేర్ నుంచి నీటిని తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 24 టిఎంసీల నీటి నిలువ గల లోయర్ మానేర్ డ్యామ్ లో ప్రస్తుతం 5.6 టిఎంసీల నీళ్ళు ఉన్నాయి. పది టిఎంసీల నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి తరలించాలని భావిస్తున్నారు. మానేర్ డ్యామ్ లు నిండితే ఇక నీటి కష్టాలు ఉండవని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
    4
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం....మానేర్ డ్యామ్ లకు జలకళ...మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండి కి త్వరలో నీటి విడుదల
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం కురిసింది. జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరితోపాటు మానేర్, మూలవాగులు గలగల పారుతున్నాయి. మానేర్ వాగులో వరద ప్రవాహానికి ఎల్లారెడ్డిపేట మండలం పదిర-రామలక్ష్మణపల్లి మధ్య లోలెవల్ కాజ్ వే పై బైక్ తో దాటేందుకు యత్నించిన ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. స్థానికులు తాళ్ళ సహాయంతో ఇద్దరిని కాపాడారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి జలాలతో శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు వారం రోజుల క్రితమే పూర్తి స్థాయిలో నిండగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే 9 టిఎంసిల వాటర్ ను ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు ఎత్తిపోశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మానేర్, మూలవాగుల ద్వారా దాదాపు ఏడు వేల క్యూసెక్కుల వరద మిడ్ మానేర్ కు చేరుతుంది. 27.55 టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 17 టిఎంసీలకు నీరు చేరింది. రెండు మూడు రోజుల్లో ఎల్ఎండికి మిడ్ మానేర్ నుంచి నీటిని తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 24 టిఎంసీల నీటి నిలువ గల లోయర్ మానేర్ డ్యామ్ లో ప్రస్తుతం 5.6 టిఎంసీల నీళ్ళు ఉన్నాయి. పది టిఎంసీల నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి తరలించాలని భావిస్తున్నారు. మానేర్ డ్యామ్ లు నిండితే ఇక నీటి కష్టాలు ఉండవని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.