Shuru
Apke Nagar Ki App…
ఏసీలో సీటు ఇప్పిస్తానని చెప్పి రైల్లో మహిళపై లైంగిక దాడి గుంటూరు:విశాఖ EXPలో మహిళా ప్యాసింజర్పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని విజయవాడ జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత నెల 26న విశాఖ నుంచి GNT వెళ్లేందుకు రైలు ఎక్కిన దంపతులకు ఏసీ భోగీలో సీటు ఇప్పిస్తానని అటెండర్ సౌరవ్ బర్డీ (27) మాయమాటలు చెప్పాడు. భర్త గేట్ వద్ద ఉన్న సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. వెస్ట్ బెంగాల్ వెళ్లి అతణ్ని అరెస్ట్ చేసినట్లు రైల్వే సీఐ రమణారావు తెలిపారు.
SHOT NEWS

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అందరూ ఎలా ఉన్నా... మనం నీతిగా, నిజాయితీగా ఉండటమే ముఖ్యం1
- Post by Sandepogu joji1
- Post by G.RAMBABU1
- Post by Srinu Killo1
- Post by V Ramarao1
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ పోలీసుల సడెన్ రైడ్‌తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్.. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం... ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు... *పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు... ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం... ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా మొదలై గంజాయి బిజినెస్‌గా మారిన కథ... ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది... గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్... నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...1
- ఏసీలో సీటు ఇప్పిస్తానని చెప్పి రైల్లో మహిళపై లైంగిక దాడి గుంటూరు:విశాఖ EXPలో మహిళా ప్యాసింజర్పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని విజయవాడ జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత నెల 26న విశాఖ నుంచి GNT వెళ్లేందుకు రైలు ఎక్కిన దంపతులకు ఏసీ భోగీలో సీటు ఇప్పిస్తానని అటెండర్ సౌరవ్ బర్డీ (27) మాయమాటలు చెప్పాడు. భర్త గేట్ వద్ద ఉన్న సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. వెస్ట్ బెంగాల్ వెళ్లి అతణ్ని అరెస్ట్ చేసినట్లు రైల్వే సీఐ రమణారావు తెలిపారు.1