నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం గంగవరం బాంబే రోడ్డు నందు ఈనెల 21వ తేదీ మరియు 22 తేదీన గూడూరు నందు జరగబోవు వెంచర్ లాంచింగ్ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించారు.శనివారం శ్రియ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన వెంచర్ శ్రీకృష్ణ బృందావనం గేటెడ్ కమ్యూనిటీ లేఔట్ గొప్పగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లాట్ బుక్ చేసిన వారందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉచితం మరియు రిజిస్ట్రేషన్ పై 5000 రూపాయలు తగ్గింపు ప్రత్యేక డిస్కౌంట్లు కలవని తెలుపుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ తార ప్రియా headdy మరియు స్పెయిన్ యాక్టర్స్ తార రానున్నారు.కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ లేఔట్ సందర్శించి ఇంటిని కట్టుకునే కళను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలికిన శ్రియా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టస్ గారు మీడియాతో తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీయ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం గంగవరం బాంబే రోడ్డు నందు ఈనెల 21వ తేదీ మరియు 22 తేదీన గూడూరు నందు జరగబోవు వెంచర్ లాంచింగ్ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించారు.శనివారం శ్రియ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన వెంచర్ శ్రీకృష్ణ బృందావనం గేటెడ్ కమ్యూనిటీ
లేఔట్ గొప్పగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లాట్ బుక్ చేసిన వారందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉచితం మరియు రిజిస్ట్రేషన్ పై 5000 రూపాయలు తగ్గింపు ప్రత్యేక డిస్కౌంట్లు కలవని తెలుపుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ తార ప్రియా headdy మరియు స్పెయిన్ యాక్టర్స్ తార
రానున్నారు.కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ లేఔట్ సందర్శించి ఇంటిని కట్టుకునే కళను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలికిన శ్రియా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టస్ గారు మీడియాతో తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీయ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం గంగవరం బాంబే రోడ్డు నందు ఈనెల 21వ తేదీ మరియు 22 తేదీన గూడూరు నందు జరగబోవు వెంచర్ లాంచింగ్ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించారు.శనివారం శ్రియ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన వెంచర్ శ్రీకృష్ణ బృందావనం గేటెడ్ కమ్యూనిటీ లేఔట్ గొప్పగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లాట్ బుక్ చేసిన వారందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉచితం మరియు రిజిస్ట్రేషన్ పై 5000 రూపాయలు తగ్గింపు ప్రత్యేక డిస్కౌంట్లు కలవని తెలుపుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ తార ప్రియా headdy మరియు స్పెయిన్ యాక్టర్స్ తార రానున్నారు.కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ లేఔట్ సందర్శించి ఇంటిని కట్టుకునే కళను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలికిన శ్రియా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టస్ గారు మీడియాతో తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీయ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- Post by మీ శ్రేయోభిలాషి1
- ❤️1
- బద్వేలు, ఫిబ్రవరి 19: ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,1
- ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.1
- రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పెనుగొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుండి పరిపాలించారు.శ్రీకృష్ణదేవరాయలు వారు జనవరి 17వ తేదీన1471 సంవత్సరంలో జన్మించారు.శ్రీకృష్ణదేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరఫున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు.1