logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విశాఖ గాజువాక వికాస్ నగర్ లో కుప్పకూలిన భవనం జాక్స్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఘటన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి మరో ఏడుగురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులుభవనం శిధిలాల కింద మరో ముగ్గురు చిక్కుకు పోయినట్లు సమాచారం సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్

5 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

విశాఖ గాజువాక వికాస్ నగర్ లో కుప్పకూలిన భవనం జాక్స్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఘటన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి మరో ఏడుగురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులుభవనం శిధిలాల కింద మరో ముగ్గురు చిక్కుకు పోయినట్లు సమాచారం సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విశాఖ గాజువాక వికాస్ నగర్ లో కుప్పకూలిన భవనం జాక్స్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఘటన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి మరో ఏడుగురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులుభవనం శిధిలాల కింద మరో ముగ్గురు చిక్కుకు పోయినట్లు సమాచారం సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్
    1
    విశాఖ గాజువాక వికాస్ నగర్ లో కుప్పకూలిన భవనం జాక్స్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఘటన ఒక్కసారిగా  కుప్పకూలడంతో  ఒకరు మృతి మరో ఏడుగురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులుభవనం శిధిలాల కింద మరో ముగ్గురు చిక్కుకు పోయినట్లు సమాచారం
సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Choose comfort that flies above the rest — MGM Vests. #MGMVests #Cheepurupalli #PremiumVest #CottonComfort #EverydayComfort #MensInnerwear #AndhraBusiness #LocalStyle #ComfortFirst #QualityWear
    1
    Choose comfort that flies above the rest — MGM Vests.
#MGMVests #Cheepurupalli #PremiumVest #CottonComfort #EverydayComfort #MensInnerwear #AndhraBusiness #LocalStyle #ComfortFirst #QualityWear
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur Cheepurupalle, Vizianagaram•
    7 hrs ago
  • కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్యపు గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొత్తూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించి చిన్న కారు వ్యాపారస్తులకు సహకరించాలని కోరారు. గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల పైన అధిక బారాలు మోపుతున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజల సహకారంతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
    1
    కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్యపు గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొత్తూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించి చిన్న కారు వ్యాపారస్తులకు సహకరించాలని కోరారు. గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల పైన అధిక బారాలు మోపుతున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజల సహకారంతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
    1
    ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Maheshwaro
    2
    Post by Maheshwaro
    user_Maheshwaro
    Maheshwaro
    అచ్యుతాపురం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
    1
    పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు
జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
    user_KONDLA SIVASANKAR REDDY
    KONDLA SIVASANKAR REDDY
    Local News Reporter Pathakota•
    15 hrs ago
  • నిజం రాశాడు అని జర్నలిస్ట్ కుటుంబం పై దాడి చేశారు! గీతం జూనియర్ కాలేజీ సంస్థ వివాదం వైరల్!అనంతపురంలో గీతం జూనియర్ కాలేజీకి సంబంధించిన అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుడు లక్ష్మీనారాయణపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నిజం బయటపెట్టాడనే కారణంతోనే అతన్ని టార్గెట్ చేసి, ఇంటికెళ్లి కుటుంబాన్ని బెదిరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.తప్పు ఉందని భావిస్తే చట్టపరంగా పోరాడాల్సింది పోయి, దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జర్నలిస్టుపై దాడి అంటే… నిజం మీద దాడి చేసినట్టే.ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
    1
    నిజం రాశాడు అని జర్నలిస్ట్ కుటుంబం పై దాడి చేశారు!
గీతం జూనియర్ కాలేజీ సంస్థ వివాదం వైరల్!అనంతపురంలో గీతం జూనియర్ కాలేజీకి సంబంధించిన అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుడు లక్ష్మీనారాయణపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నిజం బయటపెట్టాడనే కారణంతోనే అతన్ని టార్గెట్ చేసి, ఇంటికెళ్లి కుటుంబాన్ని బెదిరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.తప్పు ఉందని భావిస్తే చట్టపరంగా పోరాడాల్సింది పోయి, దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జర్నలిస్టుపై దాడి అంటే… నిజం మీద దాడి చేసినట్టే.ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.