Shuru
Apke Nagar Ki App…
చాపరాయిలో తురాయి పూల సందడి.. ప్రకృతి అందాలకు కొత్త వన్నె ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
Nava surya
చాపరాయిలో తురాయి పూల సందడి.. ప్రకృతి అందాలకు కొత్త వన్నె ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.1
- Post by Shyam1
- Choose comfort that flies above the rest — MGM Vests. #MGMVests #Cheepurupalli #PremiumVest #CottonComfort #EverydayComfort #MensInnerwear #AndhraBusiness #LocalStyle #ComfortFirst #QualityWear1
- Post by Maheshwaro2
- పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.1
- విశాఖ గాజువాక వికాస్ నగర్ లో కుప్పకూలిన భవనం జాక్స్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఘటన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి మరో ఏడుగురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులుభవనం శిధిలాల కింద మరో ముగ్గురు చిక్కుకు పోయినట్లు సమాచారం సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్1
- కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్యపు గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొత్తూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించి చిన్న కారు వ్యాపారస్తులకు సహకరించాలని కోరారు. గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల పైన అధిక బారాలు మోపుతున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజల సహకారంతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.1
- నిజం రాశాడు అని జర్నలిస్ట్ కుటుంబం పై దాడి చేశారు! గీతం జూనియర్ కాలేజీ సంస్థ వివాదం వైరల్!అనంతపురంలో గీతం జూనియర్ కాలేజీకి సంబంధించిన అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుడు లక్ష్మీనారాయణపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నిజం బయటపెట్టాడనే కారణంతోనే అతన్ని టార్గెట్ చేసి, ఇంటికెళ్లి కుటుంబాన్ని బెదిరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.తప్పు ఉందని భావిస్తే చట్టపరంగా పోరాడాల్సింది పోయి, దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జర్నలిస్టుపై దాడి అంటే… నిజం మీద దాడి చేసినట్టే.ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.1