logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో సరైన సేవలు కల్పించడం లేదని మాల మహానాడు అధ్యక్షుడు ఆగ్రహం ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

3 hrs ago
user_Sasi Kumar reddy
Sasi Kumar reddy
గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో సరైన సేవలు కల్పించడం లేదని మాల మహానాడు అధ్యక్షుడు ఆగ్రహం ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    1
    పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Raveendra Nuthalapati
    1
    Post by Raveendra Nuthalapati
    user_Raveendra Nuthalapati
    Raveendra Nuthalapati
    అద్దంకి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Mannem anilkumar
    2
    Post by Mannem anilkumar
    user_Mannem anilkumar
    Mannem anilkumar
    అద్దంకి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు
    1
    గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • జై కోటంరెడ్డి బ్రదర్స్
    1
    జై కోటంరెడ్డి బ్రదర్స్
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో  ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు.
    1
    గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.