జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు టిడిపి నాయకులు బెజవాడవంశీకృష్ణారెడ్డి కూటమి నాయకులు... గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు

- గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు1
- నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.1
- జై కోటంరెడ్డి బ్రదర్స్1
- కడప జిల్లా బద్వేలు *బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...* దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...1
- Post by Raveendra Nuthalapati1
- ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.1
- Post by Mannem anilkumar2
- నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం నుంచి జమ్మిపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న బ్రిడ్జి కింద ఒక వృద్ధురాలు కాలువలో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వృద్ధురాలిని కాలువ నుంచి పైకి తీసి కాపాడారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.అయితే ఆమె ఎవరు, ఎలా కాలువలో పడింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాలువలో పడిన వృద్ధురాలు సురక్షితం స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది4