Shuru
Apke Nagar Ki App…
delivery by........... .......... ..........
Raveendra Nuthalapati
delivery by........... .......... ..........
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Raveendra Nuthalapati1
- Post by Mannem anilkumar2
- *తాడేపల్లి:* *నా భర్త నాకు కావాలి.... భర్త కోసం భార్య పోరాటం.* *కుంచనపల్లిలోని భర్త నివాసం ముందు కుటుంబ సభ్యులతో కలసి భార్య నిరసన.* *కాపురానికి తీసుకువెళ్లాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన చైతన్య అనే యువతితో గుంటూరు జిల్లా మందడంకు చెందిన యర్రంనేనీ విజయ్ తో 2017లో వివాహం* *ప్రెగ్నెన్సీ రావడంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ... పెళ్లి అయిన 8 నెలలకే భార్య చైతన్యను వదిలేసిన భర్త విజయ్.* *భర్త కోసం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తనకు అత్తమామలు న్యాయం చేయడం లేదని భార్య ఆవేదన.* *తమకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ను పట్టించుకోని, భర్త, అత్తమామలు.* *వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని , బిడ్డని పట్టించుకోవడం లేదని ఆరోపణ.*1
- Post by వేముల నాగరాజు1
- ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.1
- మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు1
- గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు.1