Shuru
Apke Nagar Ki App…
fish
SS NEWS
fish
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- YSRCP జగ్గిరెడ్డి1
- మండపేట న్యూస్... మండపేట మండలం కేశవరం నుండి అనపర్తి వరకు కెనాల్ రోడ్ లో ఓ వైపు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండి పోతుంది. ఇవి కొన్ని ప్రధాన మలులుపులు వద్ద ఉండటం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సమస్యను గుర్తించిన రూరల్ సి ఐ దొరరాజు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిష్కరించారు. ప్రాక్లైన్ తో ఆయా చోట్ల తుప్పలు పిచ్చి మొక్కలు మంగళ వారం తొలగించారు. ఈ సందర్భంగా సి ఐ దొరరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ల ను గుర్తించి నట్లు తెలిపారు.అక్కడ పెరిగిన పొదలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి డీఈ సూర్యనారాయణ మండపేట రూరల్ ఎస్.ఐ వి. కిశోర్ లతో సమన్వయంతో సంబంధిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే బుష్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. దీని వల్ల వల్ల రహదారులపై క్లియరెన్స్ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.2
- మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- Post by వేముల నాగరాజు1
- సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్... ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ముస్లిం కౌన్సిలర్స్ మరియు పట్టణ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, ముస్లిం సోదరులు,సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....2
- *తాడేపల్లి:* *నా భర్త నాకు కావాలి.... భర్త కోసం భార్య పోరాటం.* *కుంచనపల్లిలోని భర్త నివాసం ముందు కుటుంబ సభ్యులతో కలసి భార్య నిరసన.* *కాపురానికి తీసుకువెళ్లాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన చైతన్య అనే యువతితో గుంటూరు జిల్లా మందడంకు చెందిన యర్రంనేనీ విజయ్ తో 2017లో వివాహం* *ప్రెగ్నెన్సీ రావడంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ... పెళ్లి అయిన 8 నెలలకే భార్య చైతన్యను వదిలేసిన భర్త విజయ్.* *భర్త కోసం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తనకు అత్తమామలు న్యాయం చేయడం లేదని భార్య ఆవేదన.* *తమకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ను పట్టించుకోని, భర్త, అత్తమామలు.* *వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని , బిడ్డని పట్టించుకోవడం లేదని ఆరోపణ.*1
- కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో 2027 లో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు పాల్గొనే డిస్ట్రిక్ట్ మరియు ఛార్జ్ లెవల్ అధికారులకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈయొక్క శిక్షణలో జిల్లాలోని అందరూ తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతూ..... 2027 లో జరిగే కుటుంబ, జనాభా లెక్కలు ఈసారి పేపర్ లెస్ సెన్సస్ జరగనున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని అన్నారు. దానికి తగిన విధంగా అందరు అధికారులకు డిజిటల్ పద్దతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరు కూడా జనాభా లెక్కలకు సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.4
- fish1