Reporterవినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా...
Reporterబైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఔదార్యం పగిడ్యాల మండలంలోని ప్రాతకోట గ్రామంలో బాలునికి ఆర్థిక సహాయం ప్రాతక...
Reporterతెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే బుడ్డా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబా...
Reporterనందికొట్కూరు :నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజల ఇబ్బంది! మిడుతూరు: నిత్యావసర వస్తువుల ధరలు రోజ...
Reporterధరలు పైపైకి.. ఎనిమిది నెలల గరిష్ఠానికి ఇన్ఫ్లేషన్ ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠాన...
ప్రియ స్నేహితులారా ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు ప్రభుత్వ సహాయం మీకు తోడుగా వ...
Reporterగణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ. మంచి నడవడిక, సత్ ప్రవర్...
Reporterనియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి : జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధుల సూచనలు, నియోజకవర్...
Reporterనీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పుల్లలచెరువు పోలీసులు కాపాడి, సురక్షితంగా బయటకు తీశారు. పుల...
దర్శిలో వినాయకుని శిరస్సు పై భాగమున పంచ తలలు కలిగిన నాగ శేషు దర్శిలో సోమవారం రాత్రి దర్శి-పొదిలి రోడ...
Reporter*సెల్ఫీ వీడియో కలకలం* *గడ్డి మందు తాగుతూ..* *వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం*...
Reporterరోడ్డు ఆక్రమణ లో పిల్లర్ల నిర్మాణం.. విషయం తెలిసిన వెంటనేఅడ్డుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు యజమాన...
రికార్డు స్థాయిలో పెండేకంటినగర్ గణేష్ లడ్డూ వేలం...ఎంత ధర పలికిందంటే.. రూ.12 లక్షల 5 వేలు బనగానపల్లె...
Taluka press club president:Sambu.chandra sekhar: సమాజంలో ధరలు ఎంత పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల కైతే వారికి జీతాలు వస్తాయి అదే ప్రజాప్రతినిధులకు అయితే వారికి కూడా జీతభత్యాలు వస్తాయి నిరంతరం శ్రమను నమ్ముకుని వ్యవసాయం చేస్తే ప్రజలు విద్యను నమ్ముకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎదురుచూసే నిరుద్యోగులు వారి కుటుంబాలకు ఇలా ధరలు పెరుగుతూ పోతే వారు ఎలా కొనుక్కుంటారు ఎలా తింటారు ఎలా ఆరోగ్యంగా ఉంటారు ఇవి పాలకులకు తెలియదా అని అందరూ అనుకుంటున్నారు తెలిసిన మౌనంగా ఉంటున్నారా అని కూడా చర్చించుకుంటున్నారు భారత రాజ్యాంగం అమలు చేయబడి 75 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు చట్టసభలలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని అదీ కులహితంగా అమలు చేయాలని అలా కాకపోతే ఆర్థిక సరళీలు ప్రతీ కులంలో సర్వే చేసి రిజర్వేషన్లను అమలు చేయాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా చట్టసభలలో ఇప్పటివరకు డిమాండ్ చేసింది లేదు అడిగింది లేదు చరిత్రలు ఎన్ని తీసిన జవాబులు మాత్రం దొరకవు అని చర్చించుకుంటున్నారు అలా అమలు చేయకపోయినా ఇప్పటివరకు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ కొలువులను ఎప్పటికప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ వాటిలలో అర్హతలు కలిగిన కుల రహితంగా ప్రభుత్వ నోటిఫికేషన్లను ఏ రోజు విడుదల చేసిన పాపాన పోలేదు అలాగే నిరుద్యోగులకు కూడా ఇప్పటివరకు పెన్షన్లు ఇచ్చిన పాపను కూడా ఏ పార్టీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు చేయరు కూడా వారికి ఓట్లు సీట్లు అధికారం డబ్బు హోదా ఇవే తప్పిస్తే ప్రజా సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో చివరి వరకు అందుతున్నాయా లేదా అనేది ఎవరూ కూడా పరీక్షించిన పాపను కూడా పోలేదు మళ్లీ పరిపాలనలో చూస్తే మాత్రం ఒక్కో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ లు ఒక్కొక్కరు నాలుగు లేదా ఐదు సార్లు పరిపాలన చేసిన వారిలో వారి పేర్లు ఉంటాయి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించి ఇవి అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రజలందరినీ కులహితంగా కలుపుకొని పోవాలి అని నిరుద్యోగుల యువకులు చర్చించుకుంటున్నారు ప్రభుత్వాల గురించి
View comment