Reporterప్రమాదవశాత్తు కాలు ఫ్రాక్చర్ కావడంతో ప్రైమ్ 9 రిపోర్టర్ ను పరామర్శించిన మాజీ చైర్మన్ కోత పూర్ణచందర్ర...
నారా లోకేష్ గారూ... “100 రోజుల్లో న్యాయం చేస్తాం” అన్న పలాస హామీ ఏమైంది? సర్... మత్స్యకార బిడ్డ క...
Reporterసేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: బిజెపి జిల్లా అధ్యక్షుడు...... ప్రధాని మోదీ జన్మ...
మెలియాపుట్టిలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే ను జిల్లా టిడిపి పార్లమెంట్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ...
Reporter*ఇచ్ఛాపురం నుంచి న్యూ జనరేషన్ ఎడ్యుకేషన్‌కు శ్రీకారం *రైజ్ గ్లోబల్ క్యాంపస్ లోగో ఆవిష్కరణ కోటబొమ్మాళ...
Reporterమలేషియాలో చిక్కుకుపోయిన సిక్కోలు యువకులకు కేంద్రమంత్రి రామ్మోహన్ భరోసా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్త...
Reporterమాజీ స్పీకర్ కోడెల కు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అం...
Reporterఉద్ధాన ప్రాంత ప్రజల చిరకాల రవాణా కష్టాలకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం శ్రీకాకుళం జిల్లా పలాస...
Reporterసమస్యల పరిష్కారానికి హామీ: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు........ పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల...
Reporterనేడు ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవము గ్రీన్ మెర్సీ సంస్థ శ్రీకాకుళం : కంటికి కనిపించని రక్షణ కవచం......
Journalistకో-లివింగ్ హాస్టల్లో ఉంటూ శ్రీకాకుళం యువ ఉద్యోగి సూసైడ్ హైదరాబాద్ ని ఓ కో-లివింగ్ హాస్టల్ భవనం నుంచ...
Reporterరెడ్ క్రాస్ సేవలు విజయనగరం లో విస్తృతం చేస్తున్నారు. విజయనగరం చైర్మన్ శ్రీ కంది వెంకటరమణ గారు.
ReporterA.P లో పాఠశాల Smc 2026-27 ఎన్నికల షెడ్యూల్ ఖరారైనట్లేనా. 📢 *AP SMC Elections 2026* ఆంధ్రప్రదేశ్‌ల...
DUVVADA SRIDHAR BABA: నారా లోకేష్ గారూ... “100 రోజుల్లో న్యాయం చేస్తాం” అన్న పలాస హామీ ఏమైంది? సర్... మత్స్యకార బిడ్డ కుటుంబానికి ఇచ్చిన మాటను మరిచిపోయారా? గుర్తు చేస్తున్నాం సర్... ఘటన జరిగి: 2,058 రోజులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి: 825 రోజులు శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న 18 ఏళ్ల మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థి మువ్వల నగేశ్ విషాద ఘటన 26-01-2021న జరిగింది. 2024లో పలాసలో జరిగిన ‘యువగళం’ కార్యక్రమంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ— “ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మత్స్యకార బిడ్డకు పూర్తి న్యాయం చేస్తాం” అని మీరు హామీ ఇచ్చారని మేము గుర్తు చేస్తున్నాం. ఆ హామీ ఇచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 825 రోజులు గడిచాయి. నారా లోకేష్ గారూ.. మీరు ఇచ్చిన మాటను మరోసారి గుర్తు చేస్తున్నాం సర్! 100 రోజుల్లో చేస్తామన్న న్యాయం... 825 రోజులు దాటినా ఎందుకు ఆలస్యం? న్యాయం ఆలస్యమైతే... అది అన్యాయంతో సమానం!
View comment