logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్న అధికారిపై దాడి........... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం సిర్పూర్ అటవీ రేంజ్ పరిధిలోని ముత్తంపేట్ సెక్షన్ ఆఫీసర్ అజరుద్దీన్‌పై దాడి జరిగింది. సోమవారం గస్తీలో భాగంగా అటవీ ప్రాంతంలో పరిశీలన చేస్తుండగా, కనికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్‌తో అటవీ భూమిని అక్రమంగా దున్నే ప్రయత్నం చేశాడు. అక్రమణను వెంటనే నిలిపివేయాలని అజరుద్దీన్ వారించగా, ఆగ్రహించిన శ్రీనివాస్ అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై అజరుద్దీన్ కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడులను సహించేది లేదని కాగజ్‌నగర్ ఎఫ్డీఓ భార్గవ్ స్పష్టం చేశారు.

1 hr ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 hr ago

అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్న అధికారిపై దాడి........... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం సిర్పూర్ అటవీ రేంజ్ పరిధిలోని ముత్తంపేట్ సెక్షన్ ఆఫీసర్ అజరుద్దీన్‌పై దాడి జరిగింది. సోమవారం గస్తీలో భాగంగా అటవీ ప్రాంతంలో పరిశీలన చేస్తుండగా, కనికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్‌తో అటవీ భూమిని అక్రమంగా దున్నే ప్రయత్నం చేశాడు. అక్రమణను వెంటనే నిలిపివేయాలని అజరుద్దీన్ వారించగా, ఆగ్రహించిన శ్రీనివాస్ అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై అజరుద్దీన్ కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడులను సహించేది లేదని కాగజ్‌నగర్ ఎఫ్డీఓ భార్గవ్ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్న అధికారిపై దాడి........... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం సిర్పూర్ అటవీ రేంజ్ పరిధిలోని ముత్తంపేట్ సెక్షన్ ఆఫీసర్ అజరుద్దీన్‌పై దాడి జరిగింది. సోమవారం గస్తీలో భాగంగా అటవీ ప్రాంతంలో పరిశీలన చేస్తుండగా, కనికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్‌తో అటవీ భూమిని అక్రమంగా దున్నే ప్రయత్నం చేశాడు. అక్రమణను వెంటనే నిలిపివేయాలని అజరుద్దీన్ వారించగా, ఆగ్రహించిన శ్రీనివాస్ అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై అజరుద్దీన్ కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడులను సహించేది లేదని కాగజ్‌నగర్ ఎఫ్డీఓ భార్గవ్ స్పష్టం చేశారు.
    1
    అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్న అధికారిపై దాడి...........
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం సిర్పూర్ అటవీ రేంజ్ పరిధిలోని ముత్తంపేట్ సెక్షన్ ఆఫీసర్ అజరుద్దీన్‌పై దాడి జరిగింది. సోమవారం గస్తీలో భాగంగా అటవీ ప్రాంతంలో పరిశీలన చేస్తుండగా, కనికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్‌తో అటవీ భూమిని అక్రమంగా దున్నే ప్రయత్నం చేశాడు.
అక్రమణను వెంటనే నిలిపివేయాలని అజరుద్దీన్ వారించగా, ఆగ్రహించిన శ్రీనివాస్ అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై అజరుద్దీన్ కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడులను సహించేది లేదని కాగజ్‌నగర్ ఎఫ్డీఓ భార్గవ్ స్పష్టం చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది
    1
    నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్
విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది
నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు...... జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది. బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
    1
    అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు......
జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది.
బస్టాండ్ ఏరియా, అంగడి బజార్  ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
    1
    సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్
సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్
హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు.
అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు.
అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    51 min ago
  • జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.
    1
    జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* 
*జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* 
పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన  నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
    1
    ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి 
బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్  ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. _తెలంగాణా_ తెల్లవారుజామున సోమవారం ఉదయం, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. పోలీసు సైరన్లు మోగిస్తూ ఆరు వాహనాలు కాలనీలోని ఒక ఇంటి వద్దకు రావడంతో స్థానికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ఇంటి లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. బయట ఢిల్లీకి చెందిన వాహనాలు, స్థానిక పోలీసు వాహనాలు ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), సైబర్ క్రైమ్ యూనిట్, స్థానిక పోలీసుల బృందాలు హఠాత్తుగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించాయి. NIA అధికారులు దంతవైద్యుడి కుమారుడైన ముజామిల్‌ను ప్రశ్నించారు. ఉగ్రవాద లింకులు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ముజామిల్ ఇంటి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, పెద్దపల్లి ట్రినిటీ కాలేజీలో ట్రైబల్ ఇంజనీరింగ్ చదువుతున్న ముజామిల్, ఏడాది క్రితం తాను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేరడం వల్లే ఈ వ్యవహారం మొదలైందని, ఆ గ్రూప్‌లో సైబర్ నేరం జరిగిందని చెబుతున్నాడు. తాను వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఏడాది క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు వచ్చి, వివరాలు సేకరించి వెళ్లిపోయారని అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చిన్న ఘటన కోసం ఢిల్లీ నుంచి NIA బృందం వస్తుందా అని స్థానికులు ఆందోళన చెందుతూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మilitants ఉనికి ఉందని భావించి, ఢిల్లీ నుంచి NIA, గుజరాత్ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాదాపు పదేళ్ల తర్వాత, ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో NIA బృందం రావడం బొగ్గు బెల్ట్ ప్రాంతాన్ని కుదిపేసింది. అధికారులు ముజామిల్ నుంచి ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం తర్వాత మళ్లీ రావాలని అతడిని కోరినట్లు సమాచారం. ఏదేమైనా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, ముజామిల్‌కు సంబంధించిన ఖాతా నుంచి విదేశాలకు నిధులు బదిలీ అయి ఉండవచ్చని NIA పోలీసు బృందం అనుమానిస్తోంది.
    1
    పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
_తెలంగాణా_
తెల్లవారుజామున సోమవారం ఉదయం, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
పోలీసు సైరన్లు మోగిస్తూ ఆరు వాహనాలు కాలనీలోని ఒక ఇంటి వద్దకు రావడంతో స్థానికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ఇంటి లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. బయట ఢిల్లీకి చెందిన వాహనాలు, స్థానిక పోలీసు వాహనాలు ఉన్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), సైబర్ క్రైమ్ యూనిట్, స్థానిక పోలీసుల బృందాలు హఠాత్తుగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించాయి.
NIA అధికారులు దంతవైద్యుడి కుమారుడైన ముజామిల్‌ను ప్రశ్నించారు. ఉగ్రవాద లింకులు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు.
ఆ తర్వాత ముజామిల్ ఇంటి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అయితే, పెద్దపల్లి ట్రినిటీ కాలేజీలో ట్రైబల్ ఇంజనీరింగ్ చదువుతున్న ముజామిల్, ఏడాది క్రితం తాను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేరడం వల్లే ఈ వ్యవహారం మొదలైందని, ఆ గ్రూప్‌లో సైబర్ నేరం జరిగిందని చెబుతున్నాడు.
తాను వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్నాడు.
ఏడాది క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు వచ్చి, వివరాలు సేకరించి వెళ్లిపోయారని అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చిన్న ఘటన కోసం ఢిల్లీ నుంచి NIA బృందం వస్తుందా అని స్థానికులు ఆందోళన చెందుతూ ప్రశ్నిస్తున్నారు.
గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మilitants ఉనికి ఉందని భావించి, ఢిల్లీ నుంచి NIA, గుజరాత్ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాదాపు పదేళ్ల తర్వాత, ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో NIA బృందం రావడం బొగ్గు బెల్ట్ ప్రాంతాన్ని కుదిపేసింది.
అధికారులు ముజామిల్ నుంచి ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం తర్వాత మళ్లీ రావాలని అతడిని కోరినట్లు సమాచారం. ఏదేమైనా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, ముజామిల్‌కు సంబంధించిన ఖాతా నుంచి విదేశాలకు నిధులు బదిలీ అయి ఉండవచ్చని NIA పోలీసు బృందం అనుమానిస్తోంది.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    5 hrs ago
  • నిర్మల్‌లో రూ.50 వేల లంచం, ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్. అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏసీబీ ట్రాప్‌లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
    1
    నిర్మల్‌లో రూ.50 వేల లంచం, ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్.
అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ ఏసీబీ ట్రాప్‌లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.