logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం *జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నేడు TRP జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ* *కార్యక్రమానికి dr కల్నల్ మాచర్ల బిక్షపతి గారు TRP జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాచర్ల బిక్షపతి డాక్టర్ గారు మాట్లాడుతూ గంజాయి పట్ల విద్యార్థులకు అవగాహనను కల్పించడంతోపాటు* *దానివల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు అర్థమయ్యే తీరుల చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ఉపాధ్యక్షులు యమంకి విజయ్ TRP పట్టణ సంయుక్త కార్యదర్శి ఎండి సల్మాన్ MD గుంశి బన్నీ చందు అజయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు*

1 hr ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago

జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం *జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నేడు TRP జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ* *కార్యక్రమానికి dr కల్నల్ మాచర్ల బిక్షపతి గారు TRP జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాచర్ల బిక్షపతి డాక్టర్ గారు మాట్లాడుతూ గంజాయి పట్ల విద్యార్థులకు అవగాహనను కల్పించడంతోపాటు* *దానివల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు అర్థమయ్యే తీరుల చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ఉపాధ్యక్షులు యమంకి విజయ్ TRP పట్టణ సంయుక్త కార్యదర్శి ఎండి సల్మాన్ MD గుంశి బన్నీ చందు అజయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు*

More news from తెలంగాణ and nearby areas
  • *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
    1
    *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌*

తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    46 min ago
  • NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.
    2
    NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం..............
వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్ చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి
    1
    ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్
చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి
అక్రమ కట్టడాలను కూల్చివేయాలి 
దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి 
అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి 
రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి  క్షమాపణలు చెప్పాలి
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.
    1
    కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం
హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
    1
    నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
*ఎర్ర సత్యం అన్న  పేదోళ్ల కంచంలో బువ్వ..!*
ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.!
పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా....
*నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
    1
    బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు
జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిషేధిత ఆస్తుల POB/ 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామన్నారు.
    1
    నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నిషేధిత ఆస్తుల POB/ 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.