logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కదిరి ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు

16 hrs ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కదిరి ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది
    1
    సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది
రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా  ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు  ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు.. నియోజకవర్గానికి చేరిన తుంగభద్ర జలాలు రాయదుర్గం: నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయదుర్గం పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు తీపికబురు అందించారు. హెచ్‌ఎల్‌సీ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడంతో కణేకల్ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు నీటిని తరలించి నిల్వ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని అందుబాటులో ఉన్న యంత్రాల సహాయంతో ట్యాంక్‌కు పంపింగ్ చేసి నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణంలో తాగునీటి సరఫరాపై కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీ కాలువకు నీరు చేరడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్‌లో అవసరమైన స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజలు నీటి సరఫరాపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు సమకూరిన వెంటనే మరో వారం రోజుల్లో గతంలో మాదిరిగానే యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. హెచ్‌ఎల్‌సీ జలాల రాకతో పట్టణ ప్రజల్లో నీటి సమస్యపై నెలకొన్న ఆందోళనకు తెరపడే అవకాశం ఏర్పడింది.
    1
    రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు.. నియోజకవర్గానికి చేరిన తుంగభద్ర జలాలు
రాయదుర్గం: నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయదుర్గం పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు తీపికబురు అందించారు. హెచ్‌ఎల్‌సీ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడంతో కణేకల్ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు నీటిని తరలించి నిల్వ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని అందుబాటులో ఉన్న యంత్రాల సహాయంతో ట్యాంక్‌కు పంపింగ్ చేసి నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవల ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణంలో తాగునీటి సరఫరాపై కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీ కాలువకు నీరు చేరడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్‌లో అవసరమైన స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు.
ప్రజలు నీటి సరఫరాపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు సమకూరిన వెంటనే మరో వారం రోజుల్లో గతంలో మాదిరిగానే యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. హెచ్‌ఎల్‌సీ జలాల రాకతో పట్టణ ప్రజల్లో నీటి సమస్యపై నెలకొన్న ఆందోళనకు తెరపడే అవకాశం ఏర్పడింది.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు....

మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట
మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • అందమైన పాము 🐍 దాని వెనుక డేంజర్ ❌🤢 అందం వెనుక దాగున్న డేంజర్.. ఇలాంటి పామును చూశారా? వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.
    1
    అందమైన పాము 🐍 

దాని వెనుక డేంజర్ ❌🤢

అందం వెనుక దాగున్న డేంజర్.. 

ఇలాంటి పామును చూశారా?
వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి. బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. బద్వేలు, ఆగస్టు 12: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.
    2
    ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి.
బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా.
బద్వేలు, ఆగస్టు 12:
నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కర్నూలు-ఆదోని మార్గంలో బస్సుల కొరత...ఇదీ పరిస్థితి...! కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలాసేపటి తర్వాత ఒక్క బస్సు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కడానికి గుంపులుగా ఎగబడ్డారు. బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరారు. కర్నూలు-ఆదోని మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
    1
    కర్నూలు-ఆదోని మార్గంలో బస్సుల కొరత...ఇదీ పరిస్థితి...!
కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలాసేపటి తర్వాత ఒక్క బస్సు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కడానికి గుంపులుగా ఎగబడ్డారు. బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరారు. కర్నూలు-ఆదోని మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కదిరి ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు
    1
    వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 
కదిరి
ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • త్వరిత గతిన హత్య కేసును చేదించినధర్మవరం పోలీసులు... ముగ్గురు అరెస్ట్ ధర్మవరం మండలం ఓబులనయనిపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు ఈ నెల 7న చెరువు కట్ట వద్ద హత్యకు గురయ్యారని డీఎస్పీ జగన్నాథ్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ నేత గంగాధర్ నాయుడు, చరణ్, జి. గంగాధర్ కలిసి బోయ శ్రీనివాసులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి మహేంద్ర వాహనం, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
    1
    త్వరిత గతిన హత్య కేసును చేదించినధర్మవరం పోలీసులు... ముగ్గురు అరెస్ట్
ధర్మవరం మండలం ఓబులనయనిపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు ఈ నెల 7న చెరువు కట్ట వద్ద హత్యకు గురయ్యారని డీఎస్పీ జగన్నాథ్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ నేత గంగాధర్ నాయుడు, చరణ్, జి. గంగాధర్ కలిసి బోయ శ్రీనివాసులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి మహేంద్ర వాహనం, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.