Shuru
Apke Nagar Ki App…
సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది
పుట్టపర్తి మల్లికార్జున
సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది1
- రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు.. నియోజకవర్గానికి చేరిన తుంగభద్ర జలాలు రాయదుర్గం: నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయదుర్గం పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు తీపికబురు అందించారు. హెచ్‌ఎల్‌సీ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడంతో కణేకల్ ఎస్‌ఎస్ ట్యాంక్‌కు నీటిని తరలించి నిల్వ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని అందుబాటులో ఉన్న యంత్రాల సహాయంతో ట్యాంక్‌కు పంపింగ్ చేసి నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఎస్‌ఎస్ ట్యాంక్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణంలో తాగునీటి సరఫరాపై కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీ కాలువకు నీరు చేరడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్‌లో అవసరమైన స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజలు నీటి సరఫరాపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు సమకూరిన వెంటనే మరో వారం రోజుల్లో గతంలో మాదిరిగానే యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. హెచ్‌ఎల్‌సీ జలాల రాకతో పట్టణ ప్రజల్లో నీటి సమస్యపై నెలకొన్న ఆందోళనకు తెరపడే అవకాశం ఏర్పడింది.1
- వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.1
- శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 🙏 శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు. శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు.1
- కేంద్ర ప్రభుత్వంమారితే మార్పుకోసం సాధ్యం. ఎన్నికల హామీలు నేటికీ పరిష్కారం కానందుకే," మార్పు కోసం" సిపిఐ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఎన్నికల ఒకటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం సిపిఐ కార్యక్రమం చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్ పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా బుధవారం పుంగనూరు ధోబి కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీ లలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో పది లక్షలు వేస్తామని మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ఈప్రభుత్వం మారాలని ఉధ్యమిస్తున్నామని తెలిపారు.. నిత్యావసర ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు డాక్టర్ టీ. జనార్ధన్,, ఎం. సాంబశివలు మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని,కార్మికుల హక్కులు కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం నేడు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మిక కోడ్ లు కుదింపు వలన కార్మికుల తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతాంగ,కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 తేదీ రైతు సమస్యల పైన, 18వ తేదీ కార్మికుల సమస్యల పై చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు.పుంగనూరు పట్టణంలో పలువాడల్లో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని మున్సిపల్ యంత్రాంగం సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం త్వరలో ఉద్యమించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ దర్శి, మున్నా, ఎఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరి, ఎఐటియు సి నేతలు దేవా,, తిరుమల, రెడ్డి శేఖర్,సుమన్, పలువురు హమాలి యూనియన్ నేతలు పాల్గొన్నారు.1
- అందమైన పాము 🐍 దాని వెనుక డేంజర్ ❌🤢 అందం వెనుక దాగున్న డేంజర్.. ఇలాంటి పామును చూశారా? వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.1
- వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కదిరి ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు1
- త్వరిత గతిన హత్య కేసును చేదించినధర్మవరం పోలీసులు... ముగ్గురు అరెస్ట్ ధర్మవరం మండలం ఓబులనయనిపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు ఈ నెల 7న చెరువు కట్ట వద్ద హత్యకు గురయ్యారని డీఎస్పీ జగన్నాథ్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ నేత గంగాధర్ నాయుడు, చరణ్, జి. గంగాధర్ కలిసి బోయ శ్రీనివాసులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి మహేంద్ర వాహనం, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.1