logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష రాజమహేంద్రవరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమకు ఎదురవుతున్న సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు మరియు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా తమ సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. దీక్షలో పాల్గొన్న సిబ్బంది మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఔట్సోర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

19 hrs ago
user_Apsv9 News channel
Apsv9 News channel
Media company Yeleswaram, Kakinada•
19 hrs ago

ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష రాజమహేంద్రవరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమకు ఎదురవుతున్న సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు మరియు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా తమ సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. దీక్షలో పాల్గొన్న సిబ్బంది మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఔట్సోర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

More news from Kakinada and nearby areas
  • గొల్లప్రోలులో భారీ కార్డన్ అండ్ సెర్చ్ 58 బైక్‌లు స్వాధీనం... ​పిఠాపురం: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ నిర్వహించారు. ​కాకినాడ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆదివారం తెల్లవారుజామున 04:00 గంటల ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగప్ప చెరువు ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ముఖ్య వీధులు, అనుమానాస్పద ప్రాంతాలను అణువణువూ గాలించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు,నాటు సారా,అక్రమ మద్యం నిల్వలు మరియు బెల్ట్ షాపులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ​గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని మొత్తం 58 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అక్రమ మద్యం అమ్మకాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ, పిఠాపురం టౌన్ ఎస్ఐ లోకేష్, యు కొత్తపల్లి ఎస్సై వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    గొల్లప్రోలులో భారీ కార్డన్ అండ్ సెర్చ్ 58 బైక్‌లు స్వాధీనం...
​పిఠాపురం: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ నిర్వహించారు. ​కాకినాడ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆదివారం తెల్లవారుజామున 04:00 గంటల ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగప్ప చెరువు ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ముఖ్య వీధులు, అనుమానాస్పద ప్రాంతాలను అణువణువూ గాలించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు,నాటు సారా,అక్రమ మద్యం నిల్వలు మరియు బెల్ట్ షాపులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
​గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని మొత్తం 58 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అక్రమ మద్యం అమ్మకాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ, పిఠాపురం టౌన్ ఎస్ఐ లోకేష్, యు కొత్తపల్లి ఎస్సై వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Press advisory Pithapuram, Kakinada•
    17 hrs ago
  • ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష రాజమహేంద్రవరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమకు ఎదురవుతున్న సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు మరియు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా తమ సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. దీక్షలో పాల్గొన్న సిబ్బంది మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఔట్సోర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష
రాజమహేంద్రవరం:
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమకు ఎదురవుతున్న సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు.
ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు మరియు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా తమ సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
దీక్షలో పాల్గొన్న సిబ్బంది మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు.
తమ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఔట్సోర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    19 hrs ago
  • శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ
    1
    శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 min ago
  • సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.
    1
    సముద్రం పక్కనే ఉన్న మహానగరం...
కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..!
VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి.
విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది.
మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది.
విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.
సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..?
వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..?
ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు జన్మదిన శుభాకాంక్షలు
    1
    కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు జన్మదిన శుభాకాంక్షలు
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • *రెండు టన్నుల రేషన్ బియ్యంతో హైవేపై తిరగబడిన వ్యాన్.*. ఆలమూరు మండలం మడికి 216వ నంబరు జాతీయ రహదారిపై రావులపాలెం వైపు నుండి సుమారు రెండు టన్నుల రేషన్ బియ్యంతో ఏపీ 05 టీజే 0096 నెంబర్ గల వ్యాను పొట్టిలంక వద్ద డివైడర్ దాటుతుండగా అదుపుతప్పి హైవే మధ్యలో తిరగబడటంతో కొద్ది సమయం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటన స్థలానికి తప్పించుకోగా, మరొక వ్యాను ఘటన స్థలానికి కూలీలతో చేరుకొని కేవలం 10 నిమిషాల్లో రేషన్ బియ్యాన్ని మరొక వ్యాన్ లోడ్ చేసుకొని హుటాహుటిన సినిమా పక్కిలో తప్పించుకున్నారు. హైవే సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే వారు రేషన్ బియ్యం, వ్యాన్ తో సహా పరారయ్యారు. వ్యాన్ నెంబర్ సహాయంతో ఆలమూరు పోలీసులు వాహనం, బియ్యం ఎవరివనేది దర్యాప్తు చేసి పట్టుకుంటారో లేదో వేసి చూద్దాం. కాగా స్థానికుల కథనం ప్రకారం ఈ వ్యాను నర్సిపూడి రేషన్ బియ్యం వ్యాపారిదులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
    1
    *రెండు టన్నుల రేషన్ బియ్యంతో హైవేపై తిరగబడిన వ్యాన్.*.

ఆలమూరు మండలం మడికి 216వ నంబరు జాతీయ రహదారిపై రావులపాలెం వైపు నుండి సుమారు రెండు టన్నుల రేషన్ బియ్యంతో ఏపీ 05 టీజే 0096 నెంబర్ గల వ్యాను పొట్టిలంక వద్ద డివైడర్ దాటుతుండగా అదుపుతప్పి హైవే మధ్యలో తిరగబడటంతో కొద్ది సమయం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటన స్థలానికి తప్పించుకోగా,  మరొక వ్యాను ఘటన స్థలానికి కూలీలతో చేరుకొని కేవలం 10 నిమిషాల్లో రేషన్ బియ్యాన్ని మరొక వ్యాన్ లోడ్ చేసుకొని హుటాహుటిన సినిమా పక్కిలో తప్పించుకున్నారు. హైవే సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే వారు రేషన్ బియ్యం, వ్యాన్ తో సహా పరారయ్యారు. వ్యాన్ నెంబర్ సహాయంతో ఆలమూరు పోలీసులు వాహనం, బియ్యం ఎవరివనేది దర్యాప్తు చేసి పట్టుకుంటారో లేదో వేసి చూద్దాం. కాగా స్థానికుల కథనం ప్రకారం ఈ వ్యాను నర్సిపూడి రేషన్ బియ్యం వ్యాపారిదులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
    user_Nandikolla Raghava
    Nandikolla Raghava
    Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.