Shuru
Apke Nagar Ki App…
శ్రీ లక్ష్మీ నారాయణ పాంచరాత్ర కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుభరాట, పందిరి రాటవేసే కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో నౌపడ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దశమి ఆదివారం రోజున వైభవంగా ప్రారంభం అయ్యాయి ఈ సందర్భంగా స్వామివారి ముహూర్త పురాటా, పందిరిరాట వేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చక స్వామి ఆధ్వర్యంలో స్వామి విశేష పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైత్ర శుద్ధఏకాదశి నుంచి చైత్ర పౌర్ణమి వరకు స్వామి కళ్యాణం పాంచరత కళ్యాణం నిర్వహిస్తామని, ఏకాదశి పర్వదినము రోజున శోభాయాత్ర ఊరేగింపు స్వామి తిరు కళ్యాణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.
Pokala Nagesh Kumar

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో నౌపడ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దశమి ఆదివారం రోజున వైభవంగా ప్రారంభం అయ్యాయి ఈ సందర్భంగా స్వామివారి ముహూర్త పురాటా, పందిరిరాట వేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చక స్వామి ఆధ్వర్యంలో స్వామి విశేష పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైత్ర శుద్ధఏకాదశి నుంచి చైత్ర పౌర్ణమి వరకు స్వామి కళ్యాణం పాంచరత కళ్యాణం నిర్వహిస్తామని, ఏకాదశి పర్వదినము రోజున శోభాయాత్ర ఊరేగింపు స్వామి తిరు కళ్యాణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.4
- పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ సన్యాసిరావు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.1
- Post by Rai Narendra1
- డుంబ్రిగూడ పశు వైద్యశాల వీధిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికుడు మండ్యాగురు వరుణ్ రాజ్ తెలిపారు. చెత్త ఒకేచోట పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి, డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- Post by Shyam1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.1
- రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని పోలవరం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. ఫోక్స్ పేట రేంజ్ రామన్నపాలెం గ్రామానికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, పూణే రెస్క్యూ టీమ్‌తో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సిస్టమ్స్ మరియు భారీ బోన్లతో పులిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో అన్నీ సిద్ధం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.1
- పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులను డ్రోన్ విజువల్స్ తో పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామనాయుడు పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు.1