logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీలు – 8,000 మందికి అన్నప్రసాద వితరణ 21 సెప్టెంబర్ 2026 *లయన్స్ క్లబ్ తొర్రూర్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానంతొర్రూర్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, సేవా స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ రిజియన్ చైర్మన్ లయన్ డా. నాగవాణి ముఖ్య అతిధిగా పాల్గొని హిందూ సంప్రదాయంలో అన్నదానానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉందని, అన్నదానం మహాదానంగా భావిస్తారని అన్నారు.ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా మానవసేవే మాధవసేవ అనే భావనను చాటిచెప్పడమే ఈ మహా అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని క్లబ్ అధ్యక్షుడు లయన్ వనం మోహన్ వివరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అందరికీ ఆత్మీయంగా అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,భక్తులు, పేదలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా సమాజంలో సేవాభావం, ఆధ్యాత్మికత, సోదరభావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించాము అని క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ కందకట్ల సోమశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా సుమారు 10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీ వంటకాలను సిద్ధం చేసి, దాదాపు 8,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అని భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు అని క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పద్మం యాదగిరి తెలిపారు. అన్నదాన కార్యక్రమం కేవలం ఆహారం అందించడమే కాకుండా, ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సేవ చేయాలనే మానవతా విలువలను చాటిచెప్పే కార్యక్రమమని క్లబ్ సభ్యులు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, భక్తులు, వంట నిర్వాహకులు, వాలంటీర్లు, లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్ పారిపల్లి శ్రావణ్ కుమార్,కోశాధికారి లయన్ దొడ్డ సిద్దూ, ఉపాధ్యక్షులు లయన్ బుదారపు శ్రీనివాస్, లయన్ రాగి శ్రీనివాస చారి,లయన్ బుదారపు పద్మ, సహాయ కార్యదర్శి లయన్ కందకట్ల సులోచన, సహాయ కోశాధికారి లయన్ పద్మం అనురాధ లయన్స్ సభ్యులు లయన్ ఆడెపు స్వామి, లయన్ బీజ్జల సోమయ్య, లయన్ పట్టురి సోమయ్య, లయన్ బైరు సతీష్, లయన్ మహిళా సభ్యులు లయన్ రాజేశ్వరి, లయన్ శైలజ, లయన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Dileep Reporter
Dileep Reporter
Content Creator (YouTuber) తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
2 hrs ago

10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీలు – 8,000 మందికి అన్నప్రసాద వితరణ 21 సెప్టెంబర్ 2026 *లయన్స్ క్లబ్ తొర్రూర్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానంతొర్రూర్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, సేవా స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ రిజియన్ చైర్మన్ లయన్ డా. నాగవాణి ముఖ్య అతిధిగా పాల్గొని హిందూ సంప్రదాయంలో అన్నదానానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉందని, అన్నదానం మహాదానంగా భావిస్తారని అన్నారు.ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా

0b975212-4d83-41d6-91e3-c43cbb868e0a

మానవసేవే మాధవసేవ అనే భావనను చాటిచెప్పడమే ఈ మహా అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని క్లబ్ అధ్యక్షుడు లయన్ వనం మోహన్ వివరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అందరికీ ఆత్మీయంగా అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,భక్తులు, పేదలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా సమాజంలో సేవాభావం, ఆధ్యాత్మికత, సోదరభావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించాము అని క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ కందకట్ల సోమశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా సుమారు 10 క్వింటాళ్ల అన్నంతో

cd1f2e23-6564-42fc-8e95-01b31a749d52

8 రకాల వెరైటీ వంటకాలను సిద్ధం చేసి, దాదాపు 8,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అని భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు అని క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పద్మం యాదగిరి తెలిపారు. అన్నదాన కార్యక్రమం కేవలం ఆహారం అందించడమే కాకుండా, ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సేవ చేయాలనే మానవతా విలువలను చాటిచెప్పే కార్యక్రమమని క్లబ్ సభ్యులు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, భక్తులు, వంట నిర్వాహకులు,

2d086b7a-8503-4396-adb8-46c15ebd14c5

వాలంటీర్లు, లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్ పారిపల్లి శ్రావణ్ కుమార్,కోశాధికారి లయన్ దొడ్డ సిద్దూ, ఉపాధ్యక్షులు లయన్ బుదారపు శ్రీనివాస్, లయన్ రాగి శ్రీనివాస చారి,లయన్ బుదారపు పద్మ, సహాయ కార్యదర్శి లయన్ కందకట్ల సులోచన, సహాయ కోశాధికారి లయన్ పద్మం అనురాధ లయన్స్ సభ్యులు లయన్ ఆడెపు స్వామి, లయన్ బీజ్జల సోమయ్య, లయన్ పట్టురి సోమయ్య, లయన్ బైరు సతీష్, లయన్ మహిళా సభ్యులు లయన్ రాజేశ్వరి, లయన్ శైలజ, లయన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • 10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీలు – 8,000 మందికి అన్నప్రసాద వితరణ 21 సెప్టెంబర్ 2026 *లయన్స్ క్లబ్ తొర్రూర్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానంతొర్రూర్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, సేవా స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ రిజియన్ చైర్మన్ లయన్ డా. నాగవాణి ముఖ్య అతిధిగా పాల్గొని హిందూ సంప్రదాయంలో అన్నదానానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉందని, అన్నదానం మహాదానంగా భావిస్తారని అన్నారు.ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా మానవసేవే మాధవసేవ అనే భావనను చాటిచెప్పడమే ఈ మహా అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని క్లబ్ అధ్యక్షుడు లయన్ వనం మోహన్ వివరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అందరికీ ఆత్మీయంగా అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,భక్తులు, పేదలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా సమాజంలో సేవాభావం, ఆధ్యాత్మికత, సోదరభావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించాము అని క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ కందకట్ల సోమశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా సుమారు 10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీ వంటకాలను సిద్ధం చేసి, దాదాపు 8,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అని భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు అని క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పద్మం యాదగిరి తెలిపారు. అన్నదాన కార్యక్రమం కేవలం ఆహారం అందించడమే కాకుండా, ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సేవ చేయాలనే మానవతా విలువలను చాటిచెప్పే కార్యక్రమమని క్లబ్ సభ్యులు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, భక్తులు, వంట నిర్వాహకులు, వాలంటీర్లు, లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్ పారిపల్లి శ్రావణ్ కుమార్,కోశాధికారి లయన్ దొడ్డ సిద్దూ, ఉపాధ్యక్షులు లయన్ బుదారపు శ్రీనివాస్, లయన్ రాగి శ్రీనివాస చారి,లయన్ బుదారపు పద్మ, సహాయ కార్యదర్శి లయన్ కందకట్ల సులోచన, సహాయ కోశాధికారి లయన్ పద్మం అనురాధ లయన్స్ సభ్యులు లయన్ ఆడెపు స్వామి, లయన్ బీజ్జల సోమయ్య, లయన్ పట్టురి సోమయ్య, లయన్ బైరు సతీష్, లయన్ మహిళా సభ్యులు లయన్ రాజేశ్వరి, లయన్ శైలజ, లయన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    4
    10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీలు – 8,000 మందికి అన్నప్రసాద వితరణ
21 సెప్టెంబర్ 2026
*లయన్స్ క్లబ్ తొర్రూర్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానంతొర్రూర్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, సేవా స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ రిజియన్ చైర్మన్ లయన్ డా. నాగవాణి ముఖ్య అతిధిగా పాల్గొని 
హిందూ సంప్రదాయంలో అన్నదానానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉందని, అన్నదానం మహాదానంగా భావిస్తారని అన్నారు.ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా మానవసేవే మాధవసేవ అనే భావనను చాటిచెప్పడమే ఈ మహా అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని క్లబ్ అధ్యక్షుడు లయన్ వనం మోహన్  వివరించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అందరికీ ఆత్మీయంగా అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,భక్తులు, పేదలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా సమాజంలో సేవాభావం, ఆధ్యాత్మికత, సోదరభావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించాము అని క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ కందకట్ల సోమశేఖర్ అన్నారు.
ఈ సందర్భంగా సుమారు 10 క్వింటాళ్ల అన్నంతో 8 రకాల వెరైటీ వంటకాలను సిద్ధం చేసి, దాదాపు 8,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అని భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు అని క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పద్మం యాదగిరి తెలిపారు.
అన్నదాన కార్యక్రమం కేవలం ఆహారం అందించడమే కాకుండా, ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సేవ చేయాలనే మానవతా విలువలను చాటిచెప్పే కార్యక్రమమని క్లబ్ సభ్యులు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, భక్తులు, వంట నిర్వాహకులు, వాలంటీర్లు, లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్ పారిపల్లి శ్రావణ్ కుమార్,కోశాధికారి లయన్ దొడ్డ సిద్దూ, ఉపాధ్యక్షులు లయన్ బుదారపు శ్రీనివాస్, లయన్ రాగి శ్రీనివాస చారి,లయన్ బుదారపు పద్మ, సహాయ కార్యదర్శి  లయన్ కందకట్ల సులోచన, సహాయ కోశాధికారి లయన్ పద్మం అనురాధ లయన్స్ సభ్యులు లయన్ ఆడెపు స్వామి, లయన్ బీజ్జల సోమయ్య, లయన్ పట్టురి సోమయ్య, లయన్ బైరు సతీష్, లయన్ మహిళా సభ్యులు లయన్ రాజేశ్వరి, లయన్ శైలజ, లయన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_Dileep Reporter
    Dileep Reporter
    Content Creator (YouTuber) తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి... -CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.
    1
    గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి...  
-CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... 
గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. 
ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి  ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Kandhukuri Ravi
    1
    Post by Kandhukuri Ravi
    user_Kandhukuri Ravi
    Kandhukuri Ravi
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    55 min ago
  • ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
    1
    ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ
జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏 ఇట్లు జై గణేష్ కమిటీ కొల్లాపురం గ్రామం
    2
    🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️

కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.

📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి


🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️
కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.
📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి
కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏
ఇట్లు
జై గణేష్ కమిటీ
కొల్లాపురం గ్రామం
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
    1
    డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... 
డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి
తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గo:-
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు.
ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    6 hrs ago
  • ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి.. రాత్రి స్టడీ టైంలో 6, 7వ తరగతి విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది. దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.. రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు.. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్..
    1
    ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి..
రాత్రి స్టడీ టైంలో 6, 7వ తరగతి విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.
దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం..
రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం..
విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు..
అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం..
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..
రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో  ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. 
ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్..
    user_Dileep Reporter
    Dileep Reporter
    Content Creator (YouTuber) తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.