నారా లోకేష్ బాబు పర్యటనను జయప్రదం చేయాలని పిలుపు:ఎమ్మెల్యే కాల్వ రాయదుర్గం:ఈ నెల 25వ తేదీన కనేకల్ మండలంలో సుజాల సోలార్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేష్ తొలిసారిగా రాయదుర్గం నియోజకవర్గానికి పర్యటిస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని,ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో సుమారు 15 వేల మందితో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు.నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసి ఘన స్వాగతం పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నారా లోకేష్ బాబు పర్యటనను జయప్రదం చేయాలని పిలుపు:ఎమ్మెల్యే కాల్వ రాయదుర్గం:ఈ నెల 25వ తేదీన కనేకల్ మండలంలో సుజాల సోలార్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేష్ తొలిసారిగా రాయదుర్గం నియోజకవర్గానికి పర్యటిస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని,ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో సుమారు 15 వేల మందితో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు.నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసి ఘన స్వాగతం పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- నారా లోకేష్ బాబు పర్యటనను జయప్రదం చేయాలని పిలుపు:ఎమ్మెల్యే కాల్వ రాయదుర్గం:ఈ నెల 25వ తేదీన కనేకల్ మండలంలో సుజాల సోలార్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేష్ తొలిసారిగా రాయదుర్గం నియోజకవర్గానికి పర్యటిస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని,ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో సుమారు 15 వేల మందితో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు.నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసి ఘన స్వాగతం పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.1
- ఏసీబీ వలకు చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:ఆగస్టు 20 ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు *తహసీల్దార్ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!* * *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే!* * *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు. - నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు. - ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. - డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. *సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు* - ఇప్పటివరకు 8 ఓపెన్ ప్లాట్లు గుర్తింపు. - తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు. - యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు. - హస్తినాపురంలో – 1 ప్లాట్. - విశ్వేశ్వర నగర్ కాలనీలో – 1 ప్లాట్. - రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. - హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. - హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.2
- పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.1
- బిజెపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేసినది.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ వెల్లడి.. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి పట్టణ కార్యదర్శి జి.రామాంజనేయులు మార్పు కావాలి,మార్పు రావాలి అనే నినాదంతో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ హాజరై ధర్నాకు వచ్చిన రైతు కూలీలను చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గౌరవనీయులు బిజెపి ప్రభుత్వాన్ని నడిపే రథసారథి నరేంద్ర మోడీ అభివృద్ధిపై దృష్టి సారించక పేదల నడ్డి విరుస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై మాటలతో నిప్పుల వర్షం కురిపించారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎన్నికల అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులు పెరిగిపోతారు.. అదే మీరు బిజెపికి ఓటు వేసి గెలిపిస్తే నేను గెలిచాక మీకు రెండు కోట్లకు దగ్గర దగ్గర ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులను లేకుండా చేస్తాను. చూసి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి అంటూ ఆనాడు ఆయన మాట్లాడారు. మరి ఈనాడు అధికారంలోకి బిజెపి ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు అభివృద్ధి మాత్రం సున్నా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. పేదలు కనీసం మూడు పూటలు అన్నం మెతుకులు తినలేని పరిస్థితి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతసేపు డీఎస్సీ పైనే చొరవ చూపుతుంది. అవి కూడా డీఎస్సీ ఉద్యోగాలు కొందరికే. లక్షల మంది బిఈడి చదివిన విద్యార్థులు ఎందరో నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారు. లక్షల ఉద్యోగులు ఇతర శాఖలో ఉన్నాయి మరి ఆ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుస్తారు వారికే అర్థం కావడం లేదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపై శ్రద్ధ వహించి లక్షలలో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించి. నష్టపోయిన ప్రతి రైతుకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలకు పని కల్పించి రైతు కూలీలను ఆదుకోవాలి. నిరుద్యోగం అనే పదం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ పత్రిక ద్వారా అటు కేంద్ర ప్రభుత్వంకు ఇటు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రైతుల పక్షాన నిలబడి నిరుద్యోగుల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ వారికి అండగా ఉండి ఉద్యమాలు కొనసాగిస్తాం అంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, సిపిఐ యువ నాయకుడు శివ శంకర్ గౌడ్ చేనేత కార్మికులు రైతులు, రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.1
- విజయ్ చికిత్సకు వైసీపీ అండగా రూ. 85 వేలు ఆర్థిక సాయం.. భరోసా చాలా రోజుల నుంచి వాస్కులర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దకడబుర్ గ్రామానికి చెందిన హరిజన విజయ్ కు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు /పత్తికొండ నియోజకవర్గం పరిశీలకులు వై.సీతా రామిరెడ్డి అలాగే మండల వైస్సార్సీపీ నాయకులు అందరు కలిసి చికిత్స నిమిత్తం 85000 రూపాయలు భార్య మారెమ్మ కు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల్ కన్వినర్ బి.రామ్ మోహన్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు బి. చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆర్ రామలింగారెడ్డి, దొడ్డిమేకల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్,మాజీ ఎంపీపీ రఘురామ్, బ్రహ్మయ్య ఆచారి,ముక్కరన్న, అర్లప్ప, ప్రసాద్, రాజు, సుందరం, ఏసన్న, కుమార్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు4
- సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.3
- రాయదుర్గం నియోజకవర్గం లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను జయప్రదం చేయండి రాయదుర్గంలో నిర్వహించనున్న మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయమన్నారు. పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 10 వేల 15 వేల మంది స్వచ్ఛందంగా తరలివస్తారని తెలిపారు.1