Shuru
Apke Nagar Ki App…
ఈనెల12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి.... కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. బుధవారం ఏలూరు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని ఎద్దేవా చేశారు.
Ram
ఈనెల12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి.... కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. బుధవారం ఏలూరు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని ఎద్దేవా చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.1
- గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.1
- shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్1
- మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం అయ్యగారి పల్లి సమీపం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హచ్యా అనే వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో హత్య అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు1
- 🙏🙏1
- వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో ఈరోజు రైతు వేదికలో ఏఈఓ ఆబిద్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్లలో Fertilizer యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విధానాన్ని వివరించారు. యాప్ వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామానికి చెందిన రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.3
- చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు.చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై సమీక్షించారు.చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు.1
- వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.1
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1