logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ, ఆస్తులు తమ పూర్వీకులవని, వాటిని అనుభవించే హక్కు తమకే ఉందని, వేరే ఎవరికీ సంబంధం లేదని అన్నారు. ఆస్తులను తాము కబ్జా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తాము అభివృద్ధికి పాటుపడతామని, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కుట్టి, కుమార్, మురళి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2 hrs ago
user_TVN NEWS
TVN NEWS
Palamaner, Chittoor•
2 hrs ago

పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ, ఆస్తులు తమ పూర్వీకులవని, వాటిని అనుభవించే హక్కు తమకే ఉందని, వేరే ఎవరికీ సంబంధం లేదని అన్నారు. ఆస్తులను తాము కబ్జా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తాము అభివృద్ధికి పాటుపడతామని, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కుట్టి, కుమార్, మురళి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from Chittoor and nearby areas
  • పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ, ఆస్తులు తమ పూర్వీకులవని, వాటిని అనుభవించే హక్కు తమకే ఉందని, వేరే ఎవరికీ సంబంధం లేదని అన్నారు. ఆస్తులను తాము కబ్జా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తాము అభివృద్ధికి పాటుపడతామని, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కుట్టి, కుమార్, మురళి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ, ఆస్తులు తమ పూర్వీకులవని, వాటిని అనుభవించే హక్కు తమకే ఉందని, వేరే ఎవరికీ సంబంధం లేదని అన్నారు. ఆస్తులను తాము కబ్జా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తాము అభివృద్ధికి పాటుపడతామని, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కుట్టి, కుమార్, మురళి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_TVN NEWS
    TVN NEWS
    Palamaner, Chittoor•
    2 hrs ago
  • రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోన్ ఫోర్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) గారు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు, షాప్ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజుగారు మొదలగును వారు పాల్గొన్నారు.
    1
    రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో  పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోన్ ఫోర్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) గారు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు, షాప్ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజుగారు మొదలగును వారు పాల్గొన్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అనాధగా మారిన ఉన్మాది శవం మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియల. లు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి రిషిక ప్రియపై జరిగిన అత్యాచారం–హత్య ఘటనలో నిందితుడు కులవర్ధన్ చెరువులో మృతదేహంగా లభ్యం... పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన అతను ముదివేడు చెరువులో బుధవారం ఉదయం శవంగా కనిపించాడు... సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు... బంధువులు వస్తారనే ఆశతో మృతదేహాన్ని బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు మార్చురీలో ఉంచారు.... కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో శవం అనాధగా మిగిలింది.... మృతుడి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం.... నిందితుడి తల్లి అంజలి పై ఏ2గా కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి... గుర్తుతెలియని శవంగా నమోదు చేసి పట్టణంలో పోస్టర్లు కూడా అంటించిన పోలీసులు స్పందన కోసం వేచిచూశారు.... చివరికి ఎవరూ రాకపోవడంతో గురువారం సాయంత్రం మదనపల్లె మున్సిపాలిటీ సిబ్బంది శవాన్ని చెత్త తరలింపు ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు....
    1
    అనాధగా మారిన ఉన్మాది శవం మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియల. లు 
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి రిషిక ప్రియపై జరిగిన అత్యాచారం–హత్య ఘటనలో నిందితుడు కులవర్ధన్ చెరువులో మృతదేహంగా లభ్యం...
పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన అతను ముదివేడు చెరువులో బుధవారం ఉదయం శవంగా కనిపించాడు...
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు...
బంధువులు వస్తారనే ఆశతో మృతదేహాన్ని బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు మార్చురీలో ఉంచారు....
కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో శవం అనాధగా మిగిలింది....
మృతుడి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం....
నిందితుడి తల్లి అంజలి పై ఏ2గా కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి...
గుర్తుతెలియని శవంగా నమోదు చేసి పట్టణంలో పోస్టర్లు కూడా అంటించిన పోలీసులు స్పందన కోసం వేచిచూశారు....
చివరికి ఎవరూ రాకపోవడంతో గురువారం సాయంత్రం మదనపల్లె మున్సిపాలిటీ సిబ్బంది శవాన్ని చెత్త తరలింపు ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు....
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
    1
    ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    8 hrs ago
  • రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.
    1
    రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.
    user_Rayachoti
    Rayachoti
    జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
    6 hrs ago
  • ❤️
    1
    ❤️
    user_Sammera
    Sammera
    శ్రీకాళహస్తి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు, ఫిబ్రవరి 19: ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,
    1
    బద్వేలు, ఫిబ్రవరి 19:
ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.